Telangana: వీడియో ఇదిగో, భార్య భర్తలు గొడవలో దూరిన పోలీసును చితకబాదిన దంపతులు, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తన హెల్మెట్తో వాహనాన్ని కొడుతున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైకి సైతం చొక్కా పట్టుకొని దాడి చేశారు.
కుటుంబ గొడవల కారణంగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇరువురు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం. అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తన హెల్మెట్తో వాహనాన్ని కొడుతున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైకి సైతం చొక్కా పట్టుకొని దాడి చేశారు.
పోలీసుపై దాడి...
భార్య భర్తలు గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన పోలీసుపై దాడి...
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement