BIG BREAKING: BSP పార్టీకి రాజీనామా చేసిన ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ భేటి...

తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా బహుజనుల కోసం పోరాడుతామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీకి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement