Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు
దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్
దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటుంది దగ్గుబాటి ఫ్యామిలీ.
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని నాంపల్లిలోని 17వ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దగ్గుబాటి కుటుంబానికి, నంద కుమార్ కు మధ్య వివాదం జరుగుతుండగా సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు నందకుమార్. డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగే, అభిమానులకు పండగలాంటి సినిమా
Police case against Daggubati Family
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)