CM Revanth Reddy On KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున్ సాగర్‌ను జగన్ ఆక్రమించుకుంటుంటే ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Revanth Reddy (Photo-Video Grab)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను రండ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దమ్ముంటే నీ అల్లుడిని తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు.ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయకుండా కేసీఆర్, హరీష్ రావు మాట్లాడినంత సేపు మైక్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement