Drun And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌చల్, ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్, ఆటోను సీజ్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో
హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్‌గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్‌గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. స్మశన వాటికను వదలని రియల్టర్లు, ఓ వ్యక్తి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్న వైనం, ఎక్కడ అంత్యక్రియలు చేయాలని బాధితుల ఫైర్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)