ED Notices To former Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్, మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ నోటీసులు...వివరణ

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై సోదాలు జరిపింది ఈడీ. 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారనే అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది.

ED notices to former minister Mallareddy(X)

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై సోదాలు జరిపింది ఈడీ. 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారనే అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది. పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement