Telangana Shocker: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు...వీడియో

హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. వీరి నుండి 30 lsd బ్లాడ్స్ డ్రగ్స్ స్వాదినం చేసుకున్నారు. ఒక బైక్ తో పాటు రూ.70 వేలు విలువ చేసే ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

engineering students arrested for supplying drugs in Madhapur

హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. వీరి నుండి 30 lsd బ్లాడ్స్ డ్రగ్స్ స్వాదినం చేసుకున్నారు. ఒక బైక్ తో పాటు రూ.70 వేలు విలువ చేసే ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు.  వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement