Allu Arjun Fan: బన్నీ కోసం ఆత్మహత్య చేసుకోబోయిన ఫ్యాన్, అభిమాని చేతిలో నుండి పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీసులు...వీడియో ఇదిగో
అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పారు.
అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పారు. చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)