Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం,కేకలు వేయడంతో పరారైన నిందితుడు

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Flipkart delivery boy Attempted rape on housewife, police case filed

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.   నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన 

Here's Tweet;

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement