Food Poison At NMIMS University: జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత, వీడియో ఇదిగో

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు.

Food Poison at Jadcherla NMIMS University, 80 Students Fall Ill(X)

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో(Food Poison At NMIMS University) అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం నయం అవ్వకపోవడంతో బయటకు పొక్కింది విషయం.

కేవలం 27 మందికే అస్వస్థత అని తెలిపారు(Food poison) నిర్వాహకులు కానీ దాదాపు 80 మంది విద్యార్థులకు అస్వస్థత అని సమాచారం. బయట ఫుడ్ తినడం వల్ల జరిగిందని చెప్తున్న నిర్వాహకులు, లేదు హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని తేల్చి చెప్పారు విద్యార్థులు.

వీడియో ఇదిగో, గుండెపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన మరో కానిస్టేబుల్, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనల వెల్లువ 

లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో పడిపోయిన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోవడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నరేష్ CPR అందించి ప్రాణాలను రక్షించారు

 Food Poison at Jadcherla NMIMS University, 80 Students Fall Ill

జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement