Viral Video: వైరల్ గా మారిన హైదరాబాద్ పోలీస్ కపుల్ ప్రీ వెడ్డింగ్ వీడియో...చూస్తే షాక్ తినడం ఖాయం..

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు.

Credits: X

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఎస్సై భావనతో ఏఆర్‌ ఎస్సై రావూరి కిషోర్‌ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే పెళ్లికి ముందు ఈ జంట వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించారు. యూనిఫాంలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement