Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
అవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
హైదరాబాద్ నగరం ఉప్పల్ పరిధిలో.. అవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. దీంతో ఆమెను బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Drunk woman Creates Ruckus
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)