Hyderabad: ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై డ్రైవర్ రేప్, పోలీసుల విచారణ
హైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
హైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారం చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నాగమణి (35) అనే వివాహితను చంపి ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యి వద్ద పూడ్చి పెట్టారు అత్త కాటి లక్ష్మి, మామ కాటి రాములు, ఆడపడుచు దుర్గా, భర్త గోపి. దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వుతుండగా నాగమణి మృతదేహం బయటపడింది. మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో
Hyderabad - Engineering student raped in Ibrahimpatnam
హైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం