Hyderabad: వీపు రుద్దమన్నందుకు భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్‌బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Advertisement
Advertisement
Advertisement