Hyderabad Shocker:రాంనగర్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య, అక్కడిక్కడే మృతి

గిరి శిఖర అపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సనా బేగం(23) అనే మహిళ. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Woman Jumps off the 5th floor and commits suicide

హైదరాబాద్ - రాంనగర్‌లో విషాదం నెలకొంది. గిరి శిఖర అపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సనా బేగం(23) అనే మహిళ. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)