Hyderabad: ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో ఇన్‌స్టా రీల్..వీడియో వైరల్

హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆకతాయి ఇన్‌స్టా రీల్ చేశాడు. అది ఏకంగా పోలీస్ స్టేషన్‌లో. లాకప్‌లో ఉన్న తన స్నేహితుడిని చూడటానికి పాతబస్తీ బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు ఇన్ స్టా రీల్ చేశాడు.

Hyderabad Police station Insta real

Hyderabad, July 17:  హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆకతాయి ఇన్‌స్టా రీల్ చేశాడు. అది ఏకంగా పోలీస్ స్టేషన్‌లో. లాకప్‌లో ఉన్న తన స్నేహితుడిని చూడటానికి పాతబస్తీ బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు ఇన్ స్టా రీల్ చేశాడు. లాకప్‌లో ఉన్నా కూడా బాలిక కుటుంబాన్ని బెదిరస్తూ రీల్ చేసి పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. 

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement