Ponguleti Joins Congress: ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి..

ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల..? రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడిన పొంగులేటి, రేవంత్.. జూమ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీకే శివకుమార్‌..

Jupalli Krishna Rao, Ponguleti Srinivasa Reddy (Photo-Twitter/File Image)

ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల..? రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడిన పొంగులేటి, రేవంత్.. జూమ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీకే శివకుమార్‌.. కాంగ్రెస్‌లో చేరికపై చర్చ.. పార్టీలో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో సభలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now