Free Electricity to Farmers Row: రేవంత్ రెడ్డి చెప్తే ఫైనల్ అవుతుందా, రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. స్టార్ క్యాంపెనర్‌గా నేను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం.నేను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమే. సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement