Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి మాట ఐటీ మంత్రి కేటీఆర్ నోట..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయినటువంటి మంత్రి మల్లారెడ్డి డైలాగ్ పాలమ్మాను… పూలమ్మాను.. అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మంత్రి కేటీఆర్ నోటా వినిపించాయి.

twitter

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేడు ఓ సభలో నవ్వులు పూయించాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయినటువంటి మంత్రి మల్లారెడ్డి డైలాగ్ పాలమ్మాను… పూలమ్మాను.. అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మంత్రి కేటీఆర్ నోటా వినిపించాయి. దీంతో సభా ప్రాంగణం అంతా గొల్లుమంది. దీనికి సంబంధించిన వైరల్ ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతుంది మీరు చూసి నవ్వుకోండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)