Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..

గత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.

(Photo-Twitter)

గత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు. వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజలో పవన్ కల్యాణ్ దంపతులు పాల్గొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now