Prof.K.Nageshwar Met JP Nadda: హైదరాబాద్ లో ప్రొఫెసర్.కె.నాగేశ్వర్ ను కలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.

Credits: Twitter

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారనీ.. తన అభిప్రాయలను కూడా నడ్డాతో పంచుకున్నా అంటున్నారాయన. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటి తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)