Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం

సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .

Siddipet, money issue, police registered complaint(X)

Siddipet, Aug 16: సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు.

కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య . సిద్దిపేట వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 3 నెలలుగా ఓ మహిళపై పోలీసుల చిత్ర హింసలు, లవ్ మ్యారేజీ విషయంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన బషీరాబాద్ పోలీసులు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement