Mahabubabad: ప్రాణం తీసిన డ్యాన్స్..ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయిన రోజా, మహబూబాబాద్ జిల్లాలో ఘటన, వీడియో

డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది.

Student dies while dancing at Mahabubabad district(X)

డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది. ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయింది రోజా.

ఆసుపత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్లు నిర్థారించారు వైద్యులు(Student dies while dancing). విద్యార్థిని రోజా స్వస్థలం మరిపెడ మండలం సపావత్ తండా. సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది రోజా.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

Student dies while dancing at Mahabubabad district

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now