SI Commits Suicide: రైల్వే ట్రాక్‌పై తలపెట్టి బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మల్కాజ్‌గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు రమణగా గుర్తించారు.
బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మల్కాజ్‌గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు రమణగా గుర్తించారు. రమణ 2020 ఎస్సై బ్యాచ్‌కు చెందినవాడు రమణ. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)