Telangana Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి
నిజామాబాద్ - నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

child Power shocked and died while trying to open the fridge for chocolate in the supermarket Nizamabad (Photo-Video Grab)
Here's disturbed Video
Advertisement
సంబంధిత వార్తలు
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Faridabad Shocker: దారుణం, దొంగతనం ఎందుకు చేశావని అడిగినందుకు తండ్రిని తగలబెట్టిన కొడుకు, మంటలకు తాళలేక అరుస్తుంటే బయట తలుపు గడియపెట్టి పైశాచికానందం
Advertisement
Advertisement
Advertisement