CRPF Jawan Shoots Self: లవ్ ఫెయిల్యూర్, తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

గురువారం ఉదయం సికింద్రాబాద్‌ బేగంపేటలోని చికోటి గార్డెన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్‌ కుమార్‌గా గుర్తించారు.

Alabama Shooting

సీఆర్‌పీఎఫ్‌ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద పని చేసే ఓ జవాన్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ బేగంపేటలోని చికోటి గార్డెన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్‌ కుమార్‌గా గుర్తించారు. సీఆర్‌పీఫ్‌ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద విధులు నిర్వహిస్తున్నాడు దేవేందర్‌. సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Alabama Shooting

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)