Telangana: విషాదం వీడియో.. రాంగ్ రూట్లో వెళ్లి కారును గుద్దిన బైక్ రైడర్, సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండని సైబరాబాద్ పోలీసులు ట్వీట్

తెలంగాణ సైబరాబాద్ పోలీసులు రోడ్ సేఫ్టీపై తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండిని తెలిపారు. ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో వెళుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు.

Accident Representative image (Image: File Pic)

తెలంగాణ సైబరాబాద్ పోలీసులు రోడ్ సేఫ్టీపై తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండిని తెలిపారు. ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో వెళుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement