Telangana Elections 2024: పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు చచ్చిపోయానంటూ మెసేజ్ పెట్టాడు, ఒక్కసారిగా ఏడ్చేసిన కేశవరావు, వీడియో ఇదిగో..

కేటీఆర్‌ కూడా తన కొడుకు లాంటి వాడేనని.. ఆయన అన్న మాటలకు ఏడుపు ఒకటే తక్కువ అని కేకే భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్‌లో సీనియర్ అనేగానీ అసలు ఎలాంటి గుర్తింపు లేదని భోరుమన్నారు. పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు ఉగాది రోజున పెట్టిన మెజేస్ చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు.

KTR's comments bring tears.. K Keshava Rao is deeply emotional Watch Video

కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు.కేకేకు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించామని, పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానం ఆయనకే ఇచ్చి గౌరవించామని, ఆయన కూతురిని హైదరాబాద్‌లాంటి మహానగరానికి మేయర్‌ను చేశామని.. కుమారున్ని కమిషన్ ఛైర్మన్‌గా నియమించామని.. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని కేటీఆర్ అన్న మాటలకు ఆయన ఎమోషన్ అయ్యారు. కేటీఆర్‌ కూడా తన కొడుకు లాంటి వాడేనని.. ఆయన అన్న మాటలకు ఏడుపు ఒకటే తక్కువ అని కేకే భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్‌లో సీనియర్ అనేగానీ అసలు ఎలాంటి గుర్తింపు లేదని భోరుమన్నారు. పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు ఉగాది రోజున పెట్టిన మెజేస్ చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్ధి ఖ‌రారు, ఉద్య‌మ‌కారుడికే అవ‌కాశ‌మిచ్చిన కేసీఆర్

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement