Rythu Bandhu: తెలంగాణలో రేపటి నుండి పదో విడత రైతుబంధు, 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి రూ.5 వేలు చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు వర్తించనుంది. మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదో విడత రైతుబంధు కింద రూ. 7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు వర్తించనుంది. మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదో విడత రైతుబంధు కింద రూ. 7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ. 7434.67 కోట్లు జమ చేశారు.
Here's BRS Tweet
పదో విడత రైతుబంధు రూ. 7676.61 కోట్లు : మంత్రి శ్రీ @SingireddyTRS
అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు జమ
కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు
మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి.#RythuBandhu
(File Photo) pic.twitter.com/gmexSX5CNE
— BRS Party (@BRSparty) December 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 27, 2022 08:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

