Telangana Horror: దారుణం, పుట్టింటికి వచ్చి గొడవ చేశాడని భర్తను కొట్టి చంపిన భార్య,ఆమె తరపు బంధువులు, వీడియో ఇదిగో..
సూర్యాపేట జిల్లా.. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చిరంజీవిని భార్య అరుణ, బంధువులు కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. దాంతో అరుణ పుట్టింట్లోనే ఉంటూ జీవనం సాగిస్తుంది.
సూర్యాపేట జిల్లా.. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చిరంజీవిని భార్య అరుణ, బంధువులు కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. దాంతో అరుణ పుట్టింట్లోనే ఉంటూ జీవనం సాగిస్తుంది. నిన్న భార్య దగ్గరికి వచ్చి గొడవ చేసిన భర్త.. ఈ క్రమంలోనే భర్త చిరంజీవిని భార్య, ఆమె తరుపు బంధువులు కట్టేసి కొట్టినట్టుగా ఆరోపణలు.. దెబ్బలకు తాళలేక మృతి చెందిన చిరంజీవి. మదనపల్లెలో తండ్రిని చంపిన కూతురు కేసులో షాకింగ్ నిజాలు, ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపి, చివరకు..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)