Corona in TS: తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు, రీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 245 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 52, కరీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరు మరణించారు రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,52,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,270 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,268 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మరణాల సంఖ్య 3,842కి పెరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్
Advertisement
Advertisement
Advertisement