Corona in TS: తెలంగాణలో కొత్తగా 455 మందికి కరోనా, 648 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,45,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,32,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,873 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,805కి చేరింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement