Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 643 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు నమోదు, నలుగురు మృతితో 3,778కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,40,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,26,505 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,729 మంది చికిత్స పొందుతున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్
Advertisement
Advertisement
Advertisement