Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
బతుకమ్మ, దసరా సందర్భంగా వాహనదారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.
బతుకమ్మ, దసరా సందర్భంగా వాహనదారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు. అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement