DSC Results Today: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Hyderabad, Sep 30: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు (DSC Results Today) నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు (Telangana Government) నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీఎస్సీ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. 11,062 పోస్టుల కోసం మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
DSC Results: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం #Telangana #Eenadu #DSC Resultshttps://t.co/O33ywLqxHw
— Eenadu (@eenadulivenews) September 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 30, 2024 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

