Hyderabad Shocker: దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్​ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Thugs Attacked and killed a person with a hammer in Gachibowli police station limits

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్​ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి

గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతను ఉంటున్న గదిలోకి ప్రవేశించి రాజేష్ కుమార్ తలపై సుత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement