Telangana Shocker: అయ్యో ఆడబిడ్డ...ఆడ శిశువును బతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు..అరగంట తర్వాత బయటకు తీసిన స్థానికులు..శిశువు ఆరోగ్యంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్థానికులు (Warangal New Born Child Viral Video)

హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కొందరు ప్రాణాలతో పాతిపెట్టారు.. దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గమనించి.. పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు.

Image: X

హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కొందరు ప్రాణాలతో పాతిపెట్టారు.. దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గమనించి.. పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న ఎస్సై పసికందును ఎంజీఎంకు తరలించారు.

Image: X

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now