Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడిన మహిళ, చాకచక్యంగా ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు

సికింద్రాబాద్​ స్టేషన్​లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

woman tried to board a moving train at Secunderabad Railway station and fell down Cop Saves Her Life Watch Video

సికింద్రాబాద్​ స్టేషన్​లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు రాజశేఖర్,విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

షాకింగ్ వీడియో ఇదిగో, అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement