Rajesh Varrier: కాగ్నిజెంట్ నూతన చైర్మన్‌గా రాజేశ్ వారియర్, నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో రాజీనామా చేసిన రాజేశ్ నంబియర్
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ నంబియర్ తన పదవికి రాజీనామా చేశారు. నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఆయన కాగ్నిజెంట్‌కు రాజీనామా చేశారు. దీంతో కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా పదొన్నతి పొందిన రాజేశ్ వారియర్‌కు అదనంగా ఇండియా సీఎండీగా బాధ్యతలు అప్పగించింది.వచ్చే నెల 2న గ్లోబల్ హెడ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న రాజే శ్..అక్టోబర్ 1 నుంచి సీఎండీగా వ్యవహరించనున్నారు.రాజేశ్..ఈవీపీ, ఇన్ఫోసిస్‌లో విధులు నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ బిజినెస్ డిజిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement