Discord Layoffs: 2024లో కూడా ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించిన సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌

ప్ర‌ముఖ సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌ ఏడాది ప్రారంభంలో మాస్ లేఆప్స్ ప్రకటించింది. తాజాగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఉద్యోగుల స‌మావేశంలో డిస్కార్డ్ సీఈవో జేస‌న్ సిట్ర‌న్ కొలువుల కోత‌పై స‌మాచారం చేర‌వేయ‌గా, లేఆఫ్స్‌కు సంబంధించి ఇంట‌ర్న‌ల్ మెమోను షేర్ చేశారు.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

ప్ర‌ముఖ సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌ ఏడాది ప్రారంభంలో మాస్ లేఆప్స్ ప్రకటించింది. తాజాగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఉద్యోగుల స‌మావేశంలో డిస్కార్డ్ సీఈవో జేస‌న్ సిట్ర‌న్ కొలువుల కోత‌పై స‌మాచారం చేర‌వేయ‌గా, లేఆఫ్స్‌కు సంబంధించి ఇంట‌ర్న‌ల్ మెమోను షేర్ చేశారు. కంపెనీలోని వివిధ విభాగాల‌కు చెందిన 170 మందిపై లేఆఫ్స్ ప్ర‌భావం ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో డిస్కార్డ్ చివ‌రిసారిగా ప్ర‌క‌టించిన లేఆఫ్స్‌లో 4 శాతం ఉద్యోగుల‌ను తొల‌గించారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement