Facebook Layoffs 2024: ఆగని లేఆప్స్, 50 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టా‌గ్రాం ఉద్యోగాలపై భారీ ఎఫెక్ట్

మెటా-రన్ ఫేస్‌బుక్ మెసెంజర్ పునర్వ్యవస్థీకరణ కారణంలో భాగంగా, కొనసాగుతున్న లేఆప్స్ మధ్య 50 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రముఖ Facebook Messenger ఈ వారంలో దాదాపుగా 50 మందిని ఇంటికి సాగనంపింది.

Facebook Layoffs 2024

మెటా-రన్ ఫేస్‌బుక్ మెసెంజర్ పునర్వ్యవస్థీకరణ కారణంలో భాగంగా, కొనసాగుతున్న లేఆప్స్ మధ్య 50 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రముఖ Facebook Messenger ఈ వారంలో దాదాపుగా 50 మందిని ఇంటికి సాగనంపింది. నివేదికల ప్రకారం, ఈ సంస్థలు సాంకేతిక ప్రోగ్రామ్ మేనేజర్‌లకు సంబంధించిన పాత్రలను తొలగించినందున ఇలాంటి తొలగింపులు Instagram ఉద్యోగులను ప్రభావితం చేశాయి. బిజినెస్ ఇన్‌సైడర్ యొక్క నివేదిక ప్రకారం , Facebook వ్యాపారం నిర్మాణాత్మక మార్పుల ద్వారా ఈ తొలగింపుల ప్రక్రియ జరిగింది. ఐబీఎం లేఆప్స్ షురూ, స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసే ఉద్యోగులు ముందుకు రావాలని కోరుతున్న టెక్ దిగ్గజం

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement