టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు షాకిచ్చే చర్యలు చేపట్టింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఉద్యోగుల సంఖ్య‌ను కుదించాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని భావించే ఉద్యోగులు ముందుకు రావాల‌ని ఐబీఎం కోరుతోంది. ఐబీఎం ఈ చ‌ర్య‌ను రిసోర్స్ యాక్ష‌న్‌గా అభివ‌ర్ణిస్తోంది.

త నెల‌లో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సంద‌ర్భంగా స్వ‌చ్ఛంద రాజీనామాల ప్ర‌తిపాద‌న‌పై కంపెనీ సంకేతాలు పంపింది. లేఆఫ్స్‌తో తొల‌గించ‌డం కంటే స్వ‌చ్ఛందంగా త‌ప్పుకునే ఉద్దేశం ఉన్న ఉద్యోగుల‌ను గుర్తించాల‌నే ఉద్దేశంతో ఐబీఎం ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకువ‌చ్చింది. అయితే స్వ‌చ్ఛంద రాజీనామాల పేరిట ఎంత మంది ఉద్యోగుల‌ను కంపెనీ టార్గెట్ చేసింద‌నే దానిపై ఇంకా సమాచారం లేదు. పేటీఎం బ్యాంకుకు కేంద్ర ఆర్ధిక శాఖ భారీ షాక్‌, మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5.49 కోట్ల జరిమానా

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)