GitLab Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 7 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం గిట్‌ల్యాబ్
టెక్ దిగ్గజం తన హెడ్‌కౌంట్‌ను 7 శాతం తగ్గించుకోనున్నట్లు తెలిపింది. గిట్‌ల్యాబ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ వంటి అనేక ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.
కొనసాగుతున్న లేఆఫ్ సీజన్ మధ్య, GitLab ఉద్యోగాల కోతలను ప్రకటించిన తాజా టెక్ కంపెనీగా మారింది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం గిట్‌ల్యాబ్ డెవలపర్ కార్యకలాపాల్లో భాగంగా (DevOps) తన శ్రామిక శక్తిని 7 శాతం తగ్గించుకోనున్నాయి. బుధవారం, టెక్ దిగ్గజం తన హెడ్‌కౌంట్‌ను 7 శాతం తగ్గించుకోనున్నట్లు తెలిపింది. గిట్‌ల్యాబ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ వంటి అనేక ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.
Here's TechCrunch Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement