YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, 4k వీడియోలు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్
యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాలి.
యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement