Instagram Down Again?: ఇన్స్టాగ్రాం మరోసారి డౌన్, ట్విట్టర్లో ఫన్నీ మెసేజ్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
ఫోటో షేరింగ్ ఫ్లాట్ ఫాం ఇన్స్టాగ్రాం మరోసారి డౌన్ అయింది. యూజర్లు కంటెంట్ వెతుకుతున్న సమయంలో అది ఎర్రర్ చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు ఈ సమస్య ఎదురయింది.
ఫోటో షేరింగ్ ఫ్లాట్ ఫాం ఇన్స్టాగ్రాం మరోసారి డౌన్ అయింది. యూజర్లు కంటెంట్ వెతుకుతున్న సమయంలో అది ఎర్రర్ చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు ఈ సమస్య ఎదురయింది. ఈ నేపథ్యంలో వారంతా ట్విట్టర్ లోకి వెళ్లి ఇన్స్టాగ్రాం డౌన్ అంటూ ఫన్నీ మెసేజ్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్ లో #InstagramDown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Tags
Facebook
Instagram
Instagram DM
Instagram DM Down
Instagram DM Down Funny Jokes
Instagram DM Down Funny Memes
Instagram DM Down Jokes
Instagram DM Down Viral
Instagram DM Down Viral Memes
Instagram DMs
Instagram down
Instagram Down Again
Instagram Down Complaints
Instagram Down Funny Jokes
Instagram Down Funny Memes
Instagram Down Jokes
Advertisement
సంబంధిత వార్తలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్గఢ్లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Tamil Nadu: తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..
Advertisement
Advertisement
Advertisement