Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ డౌన్, లాగిన్ సమస్యలు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్‌లో మీమ్స్‌తో హడావుడి

మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కు ఖచ్చితమైన కారణాలు తెలియపోనిప్పటికీ వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కంటెంట్ పోస్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇన్‌స్టాగ్రామ్ అంతరాయంపై నెటిజెన్లు ట్విట్టర్ లో మీమ్స్ తో హడావుడి చేస్తున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Gujarat Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, 160 కిలోమీటర్ల స్పీడుతో కారు డ్రైవ్‌, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతి, లైవ్‌లో చూపిస్తూ మరీ..

Bhupendra Jogi Attacked: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భూపేంద్ర జోగిపై కత్తులతో దాడి, దుకాణం నుండి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా విరుచుకుపడిన అగంతుకులు, వీడియో ఇదిగో..

PM Modi Breaks Down in Tears: తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ, తొలిసారిగా తన తల్లి కాళ్లు తాకకుండా నామినేషన్ దాఖలు చేసానంటూ భావోద్వేగం

Samantha Nude Pic: ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా సమంత ఫోటో, అలా చేస్తున్నదేంటీ అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు

Noida Girls Fight Video: రీల్స్ కోసం నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకుని తన్నుకున్న అమ్మాయిలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Vizianagaram Memantha Siddham: తండ్రి సమానులు అని సీఎం జగన్ చెప్పగానే భావోద్వేగానికి గురైన బొత్సా సత్యనారాయణ, వీడియో ఇదిగో..

Insta Blur Images: నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్‌' అవుతాయి.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్

UPI Services Down: యూపీఐ సర్వర్లు డౌన్, చెల్లింపులు చేస్తున్నప్పుడు పలు సమస్యలను ఎదుర్కుంటున్నట్లు తెలిపిన వినియోగదారులు,ట్వీట్స్ ఇవిగో..