Instagram Down: మరోసారి ఇన్‌స్టాగ్రామ్ డౌన్, ట్విట్టర్‌లో ఓ ఆటాడుకున్న యూజర్లు, ఇంతకీ ఇన్‌స్టా డౌన్ అయ్యేందుకు కారణమేమింటే...?

యాప్‌నకు సంబంధించిన కొత్త అప్‌డేట్ (Latest Update) సమయంలో ఇన్‌స్టా కాసేపు ఆగిపోయింది. దీంతో ఇన్‌స్టా డౌన్‌పై (Instagram Down) వేలాదిగా ట్వీట్లు చేశారు యూజర్లు. ఫన్నీ మీమ్స్‌ షేర్ చేశారు. ఉదయం 8.06 నిమిషాలకు ఇన్‌స్టాలో సమస్య తలెత్తింది.

Instagram

New Delhi, April 05: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram Down) మరోసారి డౌన్ అయింది. యాప్‌నకు సంబంధించిన కొత్త అప్‌డేట్ (Latest Update) సమయంలో ఇన్‌స్టా కాసేపు ఆగిపోయింది. దీంతో ఇన్‌స్టా డౌన్‌పై (Instagram Down) వేలాదిగా ట్వీట్లు చేశారు యూజర్లు. ఫన్నీ మీమ్స్‌ షేర్ చేశారు. ఉదయం 8.06 నిమిషాలకు ఇన్‌స్టాలో సమస్య తలెత్తింది. యాప్‌ లో ఫీడ్ లోడ్‌ కాకపోవడంతో పాటూ, మరికొందరికి యాప్‌ ఓపెన్ చేసే సమయంలో సమస్య తలెత్తింది. ఇన్‌స్టా డౌన్‌పై కొందరు యూజర్లు ఫన్నీ మీమ్స్ షేర్‌ చేశారు. అందులో కొన్ని మీకోసం..

ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్:

ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్ :

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)