Michigan Shooting: మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. పలువురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం భయాందోళనలను కలిగించింది. మిచిగాన్ రాష్ట్రంలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో విద్యార్థులు అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని పోలీసులు కోరారు. కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Representative Image.

Michigan, Feb 14: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం భయాందోళనలను కలిగించింది. మిచిగాన్ రాష్ట్రంలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో విద్యార్థులు అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని పోలీసులు కోరారు. కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement