Brazil: 65 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ యువతితో మూడో పెళ్లి, అత్తకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అల్లుడు, అదే కొంపలు ముంచిన వైనం..
దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది
దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత అత్తకు ప్రభుత్వ శాఖలో పదోన్నతి కల్పిస్తూ.. సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు.
ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.
Mayor Hissam Hussein in Southern Brazil Marries 16-year-old Beauty Queen
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement