Militia Attack on Displaced Persons Camp: కాంగోలో రెచ్చిపోయిన సాయుధులు, నిరాశ్రయులున్న శిబిరంపై దాడి, 60 మంది వరకు మృతి
నిరాశ్రయులున్న శిబిరంపై దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సాయుధులు రెచ్చిపోయారు. నిరాశ్రయులున్న శిబిరంపై దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)